భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

80చూసినవారు
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1000 తగ్గి రూ.67,300కు చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1090 తగ్గడంతో రూ.73,420 పలుకుతోంది. మరోవైపు కేజీ వెండి ధర ఏకంగా 3,300 తగ్గి రూ.97,000కు చేరింది.

సంబంధిత పోస్ట్