స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

50చూసినవారు
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
బంగారం ప్రియులకు శుభవార్త. నిన్న, మొన్నటివరకు పెరిగిన పసిడి ధరలు ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టాయి. తులంపై రూ.10 తగ్గి.. మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,730 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,250గా నమోదైంది. మరోవైపు కిలో వెండి ధరపై రూ.100 పెరిగి రూ.79,600లు పలుకుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్