గుడ్ న్యూస్.. వారికి క్రెడిట్ కార్డులు

44286చూసినవారు
గుడ్ న్యూస్.. వారికి క్రెడిట్ కార్డులు
రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులకు క్రెడిట్ కార్డులు ఇవ్వనున్నట్లు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ప్రకటించారు. బ్యాంకర్ల ద్వారా ఒప్పందాలు కుదుర్చుకుని అందజేస్తామన్నారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. మత్స్యకారులు వినియోగించే బోట్స్‌కూ పెట్రోల్, డీజీల్ సబ్సిడీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మత్స్యకారుల కుటుంబాలకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా వరాలు కురిపించారన్నారు. మత్యకారులు ఎవరైనా చనిపోతే మూడు నెలలోనే జీవిత భీమా అందజేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్