తేనెను ఇలా అప్లై చేస్తే.. ఆ గాయాలు మాయం

80చూసినవారు
తేనెను ఇలా అప్లై చేస్తే.. ఆ గాయాలు మాయం
ఆడవాళ్లు వంట చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదొక సమయంలో చేతులు కాల్చుకోవడం చేస్తారు. శరీరంపై చాలా మచ్చలు పడుతుంటాయి. వీటిని పోగొట్టుకోవాలంటే కొన్నిసార్లు కష్టమువుతుంది. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి కాలిన గాయాలని నయం చేస్తాయి. మచ్చల్ని తగ్గిస్తాయి. చర్మ రక్షణకు ప్రేరేపిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్