రైతులకు గుడ్ న్యూస్.. రేపే ఖాతాల్లో డబ్బులు జమ

67చూసినవారు
రైతులకు గుడ్ న్యూస్.. రేపే ఖాతాల్లో డబ్బులు జమ
'పీఎం కిసాన్' పథకం కింద కేంద్ర ప్రభుత్వం 17వ విడత సాయాన్ని రేపు (మంగళవారం) రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ప్రధాని మోదీ యూపీ పర్యటనలో భాగంగా 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి దాదాపు రూ.20 వేల కోట్లు బదిలీ చేయనున్నారు. ఈ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయంగా కేంద్రం రూ.6 వేలు (ఒక్కొక్కటి రూ.2 వేలు చొప్పున 3 విడతలుగా) అందజేస్తోంది. నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజే 'పీఎం కిసాన్' సాయంపై సంతకం చేశారు.

సంబంధిత పోస్ట్