FB, ఇన్‌స్టా & వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్

67చూసినవారు
FB, ఇన్‌స్టా & వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్
FB మాతృ సంస్థ మెటా AI రంగంలోకి ప్రవేశించింది. ఇది FB, Messenger, WhatsApp, Instagram లో ప్రవేశపెట్టబడింది. దీని సహాయంతో రియల్ టైమ్ చిత్రాలను రూపొందించి ఇతరులకు పంపవచ్చు. మనం టెక్ట్స్ రూపంలో ఇచ్చే సూచనల ఆధారంగా క్వాలిటీ ఫొటోలు జనరేట్ అవుతాయి. AI చాట్‌బాట్‌లో ఏ ప్రశ్నకైనా ఆన్సర్ తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ భారత్ సహా పలు దేశాల్లో కొందరికి అందుబాటులోకి వచ్చిందని, త్వరలో అందరూ వాడుకోవచ్చని సంస్థ తెలిపింది.

సంబంధిత పోస్ట్