ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. క‌ల్కి-2 గురించి క్రేజీ అప్‌డేట్

56చూసినవారు
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. క‌ల్కి-2 గురించి క్రేజీ అప్‌డేట్
ప్రభాస్ ఫ్యాన్స్‌కు క‌ల్కి చిత్ర బృందం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభాస్ చేయబోయే మూవీల్లో మోస్ట్ వెయిటింగ్ సినిమాలలో క‌ల్కి-2 ఒకటి. అయితే‘కల్కి 2898 AD’ సీక్వెల్ షూటింగ్ మే నెలలో ప్రారంభించ‌నున్న‌ట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రేజీ సీక్వెల్ షూటింగ్ మే నెల‌లో మొద‌లై జూన్ 15 వరకు ఒక షెడ్యూల్ జ‌రుపుకోనుంద‌ని స‌మాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్