వివో ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌

63చూసినవారు
వివో ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌
వివో ఫ్యాన్స్‌కు శుభవార్త. ఆసక్తిగా ఎదురుచూస్తున్న వివో టీ3 5జీ స్మార్ట్ ఫోన్ సేల్స్ మార్చి 27న ఇండియాలో ప్రారంభ‌మైంది. మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్‌లో ప్రీమియం లుక్స్‌తో ఈ ఫోన్ వినియోగదారులను ఆకర్షిస్తుంది. బుధవారం మధ్యాహ్నం 12గంటల నుంచి వివో టీ3 5జీ స్మార్ట్ ఫోన్స్ ప్రత్యేకంగా ఫ్లిప్ కార్ట్, వివో స్టోర్స్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్