ట్రాఫిక్‌లోనే కక్కుర్తి పనులు.. (Video)

75చూసినవారు
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో రహదారిపై ట్రాఫిక్‌ కారణంగా వాహనాలు నిదానంగా వెళ్తున్నాయి. అదే సమయంలో బైక్‌పై వెనుక కూర్చున్న వ్యక్తి వారి పక్కనుంచి వెళ్తున్న తోపూడు బండిలోంచి రెండు మూడు ద్రాక్ష పళ్లను తీయడానికి ప్రయత్నించాడు. అయితే బైక్ వేగం పెరగడంతో మొత్తం ద్రాక్ష గుత్తిని చేతిలోకి తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్