గుడ్ న్యూస్.. హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు

68చూసినవారు
గుడ్ న్యూస్.. హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
హైదరాబాద్ మెట్రో రైలు వేళల్ని అధికారులు పొడిగించారు. రాత్రి వేళల్లో ప్రస్తుతం 11 గంటలకు చివరి రైలు ఉండగా, ఇక నుంచి అది 11.45 వరకు నడుస్తుంది. ఇక ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటలకే మెట్రో రాకపోకలు ప్రారంభమవనున్నాయి. మిగిలిన రోజుల్లో ఆరింటి నుంచే నడుస్తాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్