టీచర్ల పరస్పర బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

64చూసినవారు
టీచర్ల పరస్పర బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
విద్యాశాఖలో టీచర్ల పరస్పర బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా అనుమతినిచ్చింది. దీంతో బదిలీలకు దరఖాస్తు చేసుకున్న 626 ఉపాధ్యాయ దరఖాస్తులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్లైంది. ఈమేరకు తాజాగా ప్రభుత్వం జీఓ 70 జారీ చేసింది. మార్గదర్శకాల ప్రకారం 626 దరఖాస్తులు అంటే.. అటు ఇటు ఉపాధ్యాయులు మారతారు కాబట్టి మొత్తం 1252 మంది బదిలీ అవుతారని అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్