ఏపీలో ‘పుష్ప 2’ టికెట్ రేట్ల పరిస్థితేంటి?

66చూసినవారు
ఏపీలో ‘పుష్ప 2’ టికెట్ రేట్ల పరిస్థితేంటి?
‘పుష్ప 2 ది రూల్’ సినిమా రాకకు ఇంకా 4 రోజులు మాత్రమే ఉండటంతో, అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే, తెలంగాణ ప్రభుత్వం, ఈ చిత్రం టికెట్ ధరలను పెంచడానికి అనుమతులు ఇచ్చింది. అయితే ఏపీలోనూ పుష్ప-2 టికెట్ ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టికెట్ ధరలు పెంచుకునేందుకు నిర్మాతలు ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. రెండు రోజుల్లో ఈ విషయమై ఉత్తర్వులు వెలువడుతాయని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్