ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం కీలక సూచన

95141చూసినవారు
ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం కీలక సూచన
తెలంగాణలో ఈ నెల 28 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విద్యార్థులకు కీలక సూచనలు చేసింది. పరీక్షలంటే భయపడే వాళ్ల కోసం టెలీ మనస్ పేరుతో సైకాలజిస్ట్,సైకియాట్రిస్ట్ సేవలు అందించనుంది. పరీక్షల సమయంలో విద్యార్థులు ఆందోళన చెందితే 14416 లేదా 1800914416కి కాల్ చేయాలని సూచించింది. జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెంటల్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్