"హీరోయిన్స్‌కి అమ్మమ్మల పాత్రలు.. హీరోలకి మాత్రం అవే పాత్రలా?"

56చూసినవారు
"హీరోయిన్స్‌కి అమ్మమ్మల పాత్రలు.. హీరోలకి మాత్రం అవే పాత్రలా?"
‘సికందర్’ మూవీలో నటించిన రష్మిక, సల్మాన్ ఖాన్ మధ్య 31 ఏళ్ళ ఏజ్‌ గ్యాప్‌పై ట్రోల్స్ వస్తున్నాయి. ప్రజెంట్ దీనిపై నటి విద్యాబాలన్ కూడా స్పందించారు. "హీరోయిన్స్‌కి 40 ఏళ్లు అవ్వగానే అమ్మమ్మ పాత్రలు చేయాలి.. అదే హీరోలు మాత్రం హీరో పాత్రలే చేస్తూ ఉంటారా?. హీరోలు వారి వయస్సుకి తగిన పాత్రలు చేయరు కానీ, మేం మాత్రం చేయాలా" అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్