జీఆర్ఐడీ-2024ను ఏ సంస్థ వెలువరిచింది?

51చూసినవారు
జీఆర్ఐడీ-2024ను ఏ సంస్థ వెలువరిచింది?
గ్లోబల్ రిపోర్టు ఆన్ ఇంటర్నల్ డిస్‌ప్లేస్‌మెంట్(జీఆర్ఐడీ)-2024ను ఐడీఎంసీ(ఇంటర్నేషనల్ డిస్‌ప్లేస్‌మెంట్ మానిటరింగ్ సెంటర్), జెనీవా సంస్థ వెలువరించింది. ఈ నివేదిక ప్రకారం గ్లోబల్ అంతర్గత స్థానభ్రంశం 2023 నాటికి 75.9 మిలియన్లకు పెరిగింది. 2022 నాటికి ఇది 71.1 మిలియన్లుగా ఉంది.

సంబంధిత పోస్ట్