పెందుర్తిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

63చూసినవారు
పెందుర్తిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
AP: రాష్ట్రంలో మరో రైలు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం పెందుర్తిలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో జరిగిన నష్టం గురించి మరింత సమాచారం తెలియాల్సి.

సంబంధిత పోస్ట్