గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదా పడలేదు: TGPSC

60చూసినవారు
గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదా పడలేదు: TGPSC
గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదని TGPSC తేల్చింది. ఇప్పటికే పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్టు పేర్కొంది. జూన్‌ 9నే పరీక్ష నిర్వహించేందుకు జూన్‌ 1 నుంచే హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకొనే విధంగా చర్యలు తీసుకొన్నట్టు వెల్లడించింది. ఈ పరీక్ష వాయిదా పడుతున్నట్టు వస్తున్న వార్తలను నమ్మొద్దని, అవన్నీ అసత్య ప్రచారాలే అని స్పష్టం చేసింది.k

సంబంధిత పోస్ట్