ఇంటి ముందే గంజాయి పెంపకం (వీడియో)

60చూసినవారు
తెలంగాణలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటి ముందే గంజాయి మొక్కలు పెంచుతున్న ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన మంగల్ పల్లి సమీపంలో ఓ ఇంటి ఆవరణలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బీహార్ రాష్ట్రానికి చెందిన కొంతమంది ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్