జగన్‌కి మంచి జరగాలని కోరుకుంటున్నా: విజయ్ సాయి రెడ్డి

72చూసినవారు
జగన్‌కి మంచి జరగాలని కోరుకుంటున్నా: విజయ్ సాయి రెడ్డి
AP: వైసీపీ నేత విజయ్ సాయి రెడ్డి శాశ్వతంగా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. "నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్‌ కుటుంబానికి రుణపడి ఉన్నాను. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్, నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్లిన భారతికి సదా కృతజ్ఞుడిని. జగన్‌కి మంచి జరగాలని కోరుకుంటున్నా’’ అని ట్వీట్‌ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్