గుజరాత్ టార్గెట్ 164

550చూసినవారు
గుజరాత్ టార్గెట్ 164
లక్నో వేదికగా గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. స్టోయినిస్ 58 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కేఎల్ రాహుల్ 33, పూరన్ 32*, బదోని 20 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో ఉమేష్ యాదవ్ 2, నాల్కండే 2, రషీద్ ఖాన్ ఒక వికెట్ తీసుకున్నారు. గుజరాత్ టార్గెట్ 164 పరుగులు.

సంబంధిత పోస్ట్