అర్ధనగ్నంగా యువతిని కింద పడేసి కొట్టారు (వీడియో)

584764చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని మెయిన్‌పురి జిల్లాలో కర్హాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన జరిగింది. కొంతమంది యువకులు ఓ యువతిని కిడ్నాప్ చేసి దూర ప్రాంతాలకు తీసుకొచ్చి అత్యాచారం కోసం ఒప్పుకోవాలని కిందపడేసి అర్ధనగ్నంగా కొట్టారు. చివరికి మానవ మృగాల నుంచి తప్పించుకున్న యువతి.. తనపై అత్యాచారానికి ప్రయత్నించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్