వంద రోజల క్లబ్‌లో 'హనుమాన్‌'

54చూసినవారు
వంద రోజల క్లబ్‌లో 'హనుమాన్‌'
ఈ సంక్రాంతికి విడుద‌లై సూప‌ర్ హిట్‌గా నిలిచిన చిత్రం హ‌నుమాన్‌. తాజాగా ఈ మూవీ 100 రోజుల క్ల‌బ్‌లోకి చేరింది. ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ ప్రశాంత్ వర్మ.. 'ఈ అద్భుత‌మైన ప్ర‌యాణంలో భాగ‌మైన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు. ఈ ఆనంద స‌మ‌యంలో మీరు చూపుతున్న ప్రేమ‌తో నా హృద‌యం నిండిపోయింది. నా టీమ్ మొత్తానికి కృత‌జ్ఞ‌త‌లు' అంటూ ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు. హనుమాన్‌ సినిమా 100 రోజులు 25 సెంటర్స్‌లలో ప్రదర్శించబడింది.

సంబంధిత పోస్ట్