'స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ఫలాలు అందినప్పుడు సంతోషం'

76చూసినవారు
'స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ఫలాలు అందినప్పుడు సంతోషం'
తెలంగాణలో బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు వచ్చినప్పుడే సంతోషిస్తారని మాజీ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ఫలాలు అందినప్పుడు బీసీలు సంతోషిస్తారని స్పష్టం చేశారు. బీసీలకు రిజర్వేషన్ల కోసం శాసనసభ ఏకగ్రీవ తీర్మానానికి కలిసివస్తామని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై పార్లమెంటులో పోరాటానికి బీఆర్ఎస్ కలిసి వస్తుందని హరీశ్‌రావు హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్