పోలీసుల వేధింపులు.. వీడియో తీసుకొని ఉరేసుకున్న బాధితుడు

596చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో దారుణం చోటుచేసుకుంది. పోలీసుల వేధింపులు తాళలేక కూరగాయలు అమ్ముకునే సునీల్ అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ అతను ఫేస్ బుక్ లో రెండు వీడియోలు పోస్ట్ చేశాడు. ఎస్ఐ సతేంద్రకుమార్, కానిస్టేబుల్ అజయ్ యాదవ్ ఉచితంగా కూరగాయలు తీసుకుంటూ డబ్బులు లాక్కొని కొడుతున్నారని అందుకే చనిపోతున్నట్లు వీడియోలో చెప్పాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్