జట్టుతో అమెరికా వెళ్లని హార్దిక్ పాండ్యా

71చూసినవారు
జట్టుతో అమెరికా వెళ్లని హార్దిక్ పాండ్యా
టీ20 వరల్డ్ కప్ కోసం అమెరికా బయల్దేరిన భారత జట్టు సభ్యుల్లో హార్దిక్ పాండ్యా లేరు. భార్యతో విడాకుల రూమర్ల నేపథ్యంలో హార్దిక్ జట్టుతో వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా ప్రస్తుతం లండన్‌లో ఉన్న పాండ్యా అక్కడి నుంచే నేరుగా అమెరికా వెళ్లి జట్టుతో కలవనున్నట్లు సమాచారం. అటు వీసా ఆలస్యం కారణంగా విరాట్ కోహ్లీ కూడా అమెరికా వెళ్లలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్