జియో సినిమా యూజర్లకు బంపరాఫర్

70చూసినవారు
జియో సినిమా యూజర్లకు బంపరాఫర్
ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ సంస్థ జియో సినిమా యూజర్లకు బంపరాఫర్ ప్రకటించింది. జియో సినిమా 12 నెలల యాడ్ ఫ్రీ ప్రీమియం ప్లాన్‌ను ప్రారంభ ఆఫర్‌గా 50 శాతం డిస్కౌంట్‌తో రూ.299కి అందిస్తుంది. ఒక డివైస్‌లో యాడ్స్ లేకుండా(స్పోర్ట్స్, లైవ్ కంటెంట్ కాకుండా) 4కేలో వీడియోలను ఆస్వాదించవచ్చు. నాలుగు డివైస్‌లలో వీక్షించడానికి గతంలో ఫ్యామిలీ ప్యాక్ నెలకు రూ.149 ఉండగా, దాన్ని రూ.89కే అందించనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్