బీఆర్ఎస్ లాగా వైసీపీకి ఆ ముప్పు..?

51చూసినవారు
బీఆర్ఎస్ లాగా వైసీపీకి ఆ ముప్పు..?
తెలంగాణలో బీఆర్ఎస్‌కి తీవ్ర వ్యతిరేకత కొంపముంచింది. అదేంటంటే ఎమ్మెల్యేల మీద జనాలలో ఉన్న వ్యతిరేకత. ఎమ్మెల్యేలు లోకల్‌గా జనాలతో పెద్దగా కనెక్ట్ కాకపోవడం లాంటివి మైన‌స్‌గా మారి అధికారం కోల్పోవాల్సి వ‌చ్చింది. సేమ్ ఇదే సీన్ ఏపీలో న‌డుస్తోంది. ఒకవేళ అధికార పార్టీ వైసీపీ అధికారం కోల్పోతే అది కేవ‌లం స్థానిక ఎమ్మెల్యేల వ్య‌తిరేక‌త వ‌ల‌నే అని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్