ఏజ్‌ గ్యాప్ ట్రోల్స్‌‌పై స్పందించిన హరీశ్ శంకర్

78చూసినవారు
ఏజ్‌ గ్యాప్ ట్రోల్స్‌‌పై స్పందించిన హరీశ్ శంకర్
రవితేజ, హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న 'మిస్టర్ బచ్చన్' మూవీ ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా సాంగ్స్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే, నెట్టింట హీరో హీరోయిన్ల ఏజ్‌ గ్యాప్‌పై ట్రోల్స్‌ వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ ట్రోల్స్‌పై హరీష్‌ శంకర్‌ స్పందించారు. వయస్సు వ్యత్యాసంతో హీరోయిన్‌కు ఎలాంటి సమస్య లేనప్పుడు.. ఎందుకో కొంతమంది వయస్సు వ్యత్యాసం గురించి బాధపడుతుంటారని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్