వేళ్లు విరిచే అలవాటు మంచిదేనా

545చూసినవారు
వేళ్లు విరిచే అలవాటు మంచిదేనా
చాలా మందికి వేళ్లు విరచడం అలవాటుగా ఉంటుంది. అలా వెళ్ళు విరిచేటప్పుడు బాగానే ఉన్నా దాని వల్ల ముప్పు తప్పదని వైద్య నిపుణులు అంటున్నారు. వేళ్లు పదే పదే విరచడం వల్ల వేళ్ల కీళ్లు బలహీనపడతాయని, వేళ్లు వంకరగా మారే అవకాశంతోపాటు, కీళ్లనొప్పులు కూడా పెరుగుతాయని కొన్ని పరిశోధనల్లో వెల్లడైందని నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్