సమ్మర్‌లో ఊటీ ప్లాన్ చేశారా.. ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్

56చూసినవారు
సమ్మర్‌లో ఊటీ ప్లాన్ చేశారా.. ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్
వేసవి సెలవుల్లో చాలా మంది చల్లని ప్రాంతానికి వెళ్లి సేదతీరాలని భావిస్తారు. అయితే అలాంటి వారికి ఐఆర్‌సీటీసీ సూపర్ ఆఫర్ తీసుకొచ్చింది. అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్ పేరిట ఐఆర్‌సీటీసీ టూర్ ఓ ప్యాకేజీని అందిస్తోంది. ఏప్రిల్ 9 నుంచి మే 28 వరకు రూ.13 వేల నుంచి ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ రైలు ప్రయాణిస్తుంది. ఈ టూర్ మొత్తం 5 రాత్రులు, 6 పగళ్లు సాగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్