శ్రావణపౌర్ణమి రోజునే హయగ్రీవ జయంతి

76చూసినవారు
శ్రావణపౌర్ణమి రోజునే హయగ్రీవ జయంతి
మధుకైటభులనే రాక్షసులకు హయగ్రీవ ముఖాకృతి(గుర్రం రూపంలో ఉన్న తల) రూపంలో ఉన్న వ్యక్తి నుంచే మరణం సంభవించేలా లక్ష్మీదేవి వరమిస్తుంది. వర గర్వంతో దేవతలను తీవ్ర ఇక్కట్లు పాలు చేస్తుంటారు. ఇక శివుడు ఉపాయంతో మహావిష్ణువు వారిపై బాణాలను సంధించి, తీవ్ర అలసటతో వాలిపోయాడు. ఆ సమయంలో ఓ కీటకం పొరపాటుతో విష్ణువు తల ఎగిరిపోతుంది. అప్పుడు లక్ష్మీదేవి సూచన మేరకు గుర్రం తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి పెడుతారు దేవతలు. అలా విష్ణుమూర్తి హయగ్రీవుడి రూపంలో ఆ రాక్షసులను సంహరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్