రూ.50 కోట్లు పెట్టి మరీ కుక్క కొన్నాడు (VIDEO)

84చూసినవారు
బెంగళూరుకు చెందిన సతీష్ అనే వ్యక్తి ‘కాడాబాంబ్ ఒకామి’ అనే అరుదైన జాతికి చెందిన ‘వోల్ఫ్ డాగ్’ను 5.7 మిలియన్ డాలర్లు (సుమారు రూ.50 కోట్లు)కు కొనుగోలు చేశాడు. దాని వయసు 8 నెలలు అని.. రోజుకు 3 కేజీల పచ్చి మాంసం తింటుందని సతీష్ అన్నాడు. ఎందుకని ఇంత ఖర్చు చేసి ఈ కుక్కను కొనుగోలు చేశారని అడిగితే.. ‘నాకు కుక్కలంటే చాలా ఇష్టం. అరుదైన, ప్రత్యేకమైన కుక్కలను ఇండియాకు పరిచయం చేయడం నాకిష్టం’ అని అతడు తెలిపాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్