రికార్డ్స్ క్రియేట్ చేశాడు.. రెండో స్థానంలో నిలిచాడు..

58చూసినవారు
రికార్డ్స్ క్రియేట్ చేశాడు.. రెండో స్థానంలో నిలిచాడు..
దళపతి విజయ్ తన చిత్రం GOATతో క్రేజీ రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇండియా సిని పరిశ్రమలో అత్యధికంగా రెమ్యూరేషన్ తీసుకున్న హీరోగా నిలిచారు. దాదాపు 200 కోట్ల రూపాయాలు తీసుకున్నట్టు టాక్. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ పరంగా కూడా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. అలాగే అతని లియో మూవీ 2023లో పెద్ద విజయాన్ని సాధించింది. దీంతో అత్యధిక పన్ను చెల్లించిన సెలెబ్రిటీస్ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు.

సంబంధిత పోస్ట్