బట్టతలపై జుట్టు మొలిపిస్తానన్నాడు.. చివరికి (VIDEO)

50చూసినవారు
బట్టతలపై జుట్టు వస్తుందనుకున్న వందలాది మంది మోసపోయారు. ఢిల్లీకి చెందిన వకీల్ బట్టతలపై జుట్టు మొలిపిస్తానని చెప్పి సోషల్ మీడియాలో ప్రకటన చేశాడు. హైదరాబాద్ పాతబస్తీలోని తన ఫ్రెండ్ షాపుకు రావాలని చెప్పాడు. స్థానికులు నమ్మి వెళ్లగా ఒక్కొక్కరి దగ్గర రూ.100 తీసుకుని గుండు కొట్టి, కెమికల్స్ రాసి పంపించాడు. అయితే, గుండు ఆరిపోకుండా ఉంచాలని షరతు పెట్టాడు. దీంతో వందలాది మందికి రియాక్షన్ అయి లబోదిబోమంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్