తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం (వీడియో)

75చూసినవారు
తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నైలో తిరువొత్తియూర్‌లోని ఓ పేపర్‌ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురై పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్