జామకాయలు తెంపుతున్నాడని.. బాలుడి కాళ్లు, చేతులు కట్టేసి కొట్టాడు

57చూసినవారు
జామకాయలు తెంపుతున్నాడని.. బాలుడి కాళ్లు, చేతులు కట్టేసి కొట్టాడు
జామకాయలు తెంపుతున్నాడని ఓ వ్యక్తి దళిత బాలుడిని కాళ్లు, చేతులు కట్టేసి కొట్టాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కేసారం గ్రామంలో మధుసూధన్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో ఉన్న జామ చెట్టుకు జామ పండ్లు తెంపుతున్నాడని దళిత బాలుడిని కాళ్లు, చేతులు కట్టేసి కొట్టాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు మధుసూధన్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్