నా కూతురిని ఒంటరిగా కారవాన్‌లోకి రమ్మన్నాడు: హీరోయిన్ తల్లి

75చూసినవారు
నా కూతురిని ఒంటరిగా కారవాన్‌లోకి రమ్మన్నాడు: హీరోయిన్ తల్లి
సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోన్న కాస్టింగ్ కౌచ్‌పై బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆమె ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. సినిమాల్లోకి వచ్చిన మొదట్లో తనను, ప్రియాంకను ఓ డైరెక్టర్ పిలిచాడు. వెళ్లగానే ప్రియాంకకు కథ చెప్పాలి కారవాన్‌లోకి రమ్మన్నాడు. అయితే ప్రియాంక అమ్మ ఉంటేనే కథ వింటాను అని చెప్పి ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడిందని చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్