టెన్త్ పరీక్షలు.. విద్యార్థులు ఇవి పాటించండి

53చూసినవారు
టెన్త్ పరీక్షలు.. విద్యార్థులు ఇవి పాటించండి
టెన్త్ పరీక్షలకు సమయం దగ్గర పడింది. ఏపీలో మార్చి 17 నుంచి 31 వరకు, తెలంగాణలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులకు ప్రస్తుతం ఉన్న సమయం చాలా కీలకం. ఇందుకోసం ఇప్పటివరకు చదివిన అంశాలను రివిజన్ చేయడం ద్వారా పరీక్షలో మంచి గ్రేడ్ సాధించవచ్చు. ఏ సబ్జెక్టును నిర్లక్ష్యం చేయవద్దు. అన్ని సబ్జెక్టులు చదివితేనే మంచి గ్రేడ్ సాధించే అవకాశం ఉంటుంది. రోజుకు కనీసం 7 గంటలు నిద్రపోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్