సీఎం రేవంత్ తో లాక్ హీడ్ మార్టిన్ కంపెనీ హెడ్ భేటీ

50చూసినవారు
సీఎం రేవంత్ తో లాక్ హీడ్ మార్టిన్ కంపెనీ హెడ్ భేటీ
తెలంగాణ సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డితో లాక్ హీడ్ మార్టిన్ కంపెనీ హెడ్ ఫర్నాండేజ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్