గర్భ నిరోధక మాత్రలతో ఆరోగ్యంపై దుష్ప్రభావాలు

585చూసినవారు
గర్భ నిరోధక మాత్రలతో ఆరోగ్యంపై దుష్ప్రభావాలు
చాలా మంది మహిళలు ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో లభించే సమాచారంతో గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారు. ఇలా చేయడం వల్ల వారి ఆరోగ్యంపై అనేక దుష్ప్రభావాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. మహిళ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు నిర్ధారించుకున్న తర్వాతే ఈ మాత్రలు ఇస్తారు. అవగాహన లేకుండా అబార్షన్ పిల్ తీసుకుంటే కొన్నిసార్లు 10 రోజులు, కొన్నిసార్లు 2 నెలల వరకు కూడా రక్తస్రావం అవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్