గుండెపోటు గతంలో వృద్ధుల వ్యాధిగా పరిగణించేవారు. కానీ ఇటీవల కాలంలో చిన్న పిల్లలు కూడా గుండెపోటు బారిన పడుతున్నారు. ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే దీనికి ప్రధాన కారణం జీవనశైలీ అని వైద్యులు చెబుతున్నారు. గుండె కండరాలు మందంగా ఉండటం వల్ల గుండెకు రక్తం సరఫరా చేయడంలో ఇబ్బందులు తలెత్తి హర్ట్‌టాక్‌కు దారి తీస్తోందని అన్నారు. ఈ పరిస్థితిని హైపర్ ట్రోఫిక్ కార్డియోపతిగా పేర్కొన్నారు.