ఇవాళ 16 జిల్లాలకు భారీ వర్ష సూచన

78చూసినవారు
ఇవాళ 16 జిల్లాలకు భారీ వర్ష సూచన
తెలంగాణలోని 16 జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, MBNR, WGL, హనుమకొండ, సిద్దిపేట, RR, మేడ్చల్‌ మల్కాజిగిరి, VKB, సంగారెడ్డి, MDK, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

సంబంధిత పోస్ట్