ఆదిలాబాద్ లో భారీ వర్షం (వీడియో)

61చూసినవారు
తెలంగాణలో వాతావరణం చల్లబడింది. ఇవాళ ఆదిలాబాద్ లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు వర్షం ఉపశమనం కలిగించింది. మరోవైపు ఇవాళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు HYD వాతావరణ శాఖ తెలిపింది. 2-3 రోజులపాటు కురుస్తాయని అంచనా వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్