హైదరాబాద్ లో భారీ వర్షం (వీడియో)

57చూసినవారు
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. నగరంలోని హై టెక్ సిటీ, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, అమీర్ పేట్, మాసబ్ ట్యాంక్, టోలి చౌకి, మెహదీ పట్నం, అత్తాపూర్ లో వర్షం కురుస్తోంది. మీ ఏరియాలో వర్షం పడుతోందా? COMMENT చేయండి.

సంబంధిత పోస్ట్