తిరుమలలో ఎక్కువ రోజులు భారీ వర్షాలే

69చూసినవారు
తిరుమలలో ఎక్కువ రోజులు భారీ వర్షాలే
తిరుపతిలో ఇకపై ఎక్కువ రోజులు భారీ వర్షాలు కురువనున్నాయి. మారిన వాతావరణం పరిస్థితుల దృష్ట్యా జిల్లావ్యాప్తంగా వర్షపాతం ఏడాదికి 8-32 శాతం పెరుగుతుందని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమెట్ ఛేంజ్ (IPCC) అధ్యయనం అంచనా వేసింది. ఈ మేరకు టీటీడీ అధికారులు భక్తుల సౌకార్యార్థం ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్