గోల్డ్‌కార్డ్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన ట్రంప్ (VIDEO)

69చూసినవారు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 5 మిలియన్ డాలర్లకు ‘గోల్డ్‌కార్డ్’ వీసాను మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. ఈబీ-5 వీసాకు ప్రత్యామ్నాయంగా ఈ కొత్త కార్డును ప్రవేశపెడుతున్నారు. ఈ నేపథ్యంలో గోల్డ్ కార్డ్ ఫస్ట్ లుక్‌ను డొనాల్డ్ ట్రంప్ విలేకరులకు చూపించారు. దీంతో ధనవంతులైన విదేశీయులకు అమెరికా శాశ్వత నివాసం, పౌరసత్వ మార్గాన్ని సులభతరం చేయనున్నారు.

సంబంధిత పోస్ట్