IPL: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అరుదైన రికార్డ్

61చూసినవారు
IPL: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అరుదైన రికార్డ్
IPL-2025లో భాగంగా గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 80 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ గెలుపుతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ IPLలో అద్భుతమైన రికార్డును నమోదు చేసింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన కేకేఆర్.. IPLలో మూడు జట్లపై 20 విజయాలు నమోదు చేసిన టీమ్‌గా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. PBKSను 21సార్లు, RCBని 20 సార్లు, SRHను 20సార్లు  KKR ఓడించింది.

సంబంధిత పోస్ట్