తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ భారీ వర్షాలు

75చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని ములుగు, WGL, VKB, RR, MDCL, యాదాద్రి, SDPT, NLG, SRPT, భద్రాద్రి, MHBD జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఏపీలోని అల్లూరి, కాకినాడ, తూ.గోదావరి, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నిన్న తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్