విమానాల కోసం వేచిచూసే సమయంలో అనేక మంది తమ కంటికి కనిపించినవి కొనేస్తుంటారు. ఇలాంటి తొందరపాటు చర్యలు జేబులకు భారీ చిల్లు పెడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
* ఎయిర్‌పోర్టుల్లో డబ్బులు చెల్లించి వైఫై సేవలు పొందొద్దు.
* ఎయిర్‌పోర్టుల్లో చార్జర్లు, హెడ్‌ఫోన్ల ధరలు మేఘాలను తాకుతుంటాయి.
* ప్రయాణానికి గుర్తుగా బొమ్మలు వంటివి కొనుగోలు చేయొద్దు.
* ఎయిర్‌పోర్టుల్లో కరెన్సీ ఎక్సేంజ్ రేట్లు కూడా అధికంగా ఉంటాయి.