రానున్న 4 రోజుల పాటు ఢిల్లీలో భారీ వర్షాలు

78చూసినవారు
రానున్న 4 రోజుల పాటు ఢిల్లీలో భారీ వర్షాలు
రానున్న 4 రోజుల పాటు ఢిల్లీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా రేపు, ఎల్లుండి ఉరుములుతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్‌ను జారీచేసింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇవాళ ఢిల్లీలో 3 గంటల పాటు కుండపోత వాన పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్